Home న్యూస్ నాచురల్ స్టార్ మాస్…170 కోట్ల మాస్ జాతర ఇది!!

నాచురల్ స్టార్ మాస్…170 కోట్ల మాస్ జాతర ఇది!!

0
Nani Last 5 Movies/Recent Movies Pre Release Business Details
Nani Last 5 Movies/Recent Movies Pre Release Business Details

సినిమా సినిమాకి డిఫెరెంట్ జానర్స్ ని ట్రై చేస్తూ ఆడియన్స్ లో క్రేజ్ ను ప్రతీ సినిమాకి పెంచుకుంటూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie) గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవ్వగా సినిమా ఓవరాల్ గా 41 కోట్ల రేంజ్ లో భారీ బిజినెస్ ను…

సొంతం చేసుకుని రచ్చ చేయగా లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా లాంటి ఊరమాస్ హిట్ అండ్ హాయ్ నాన్న లాంటి అల్ట్రా క్లాస్ హిట్స్ ను సొంతం చేసుకున్న నాని ఇప్పుడు ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో చేస్తున్న సరిపోదా శనివారం సినిమా సాలిడ్ బిజినెస్ ను అందుకోగా…

ఓవరాల్ గా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో మోస్ట్ కన్సిస్టంట్ గా సినిమాల పరంగా దూసుకు పోతున్న నాని ఓవరాల్ గా లాస్ట్ 5 మూవీస్ బిజినెస్ పరంగా ఏకంగా 170 కోట్లకు పైగా బిజినెస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి.

ఒకసారి రీసెంట్ టైంలో చేసిన సినిమాల బిజినెస్ లెక్కలను గమనిస్తే… 
#Nani Recent Movies Pre Release Business Details
👉#SaripodhaaSanivaaram – 41CR****
👉#HiNanna – 27.60CR
👉#DASARA – 50CR
👉#AnteSundaraniki – 30CR
👉#ShyamSinghaRoy – 22CR
👉#GangLeader- 28Cr
👉#JERSEY – 26Cr

మొత్తం మీద నాని నటించిన లాస్ట్ 5 సినిమాల బిజినెస్ లెక్కలు 170.60 కోట్ల మార్క్ ని అందుకోగా అందులో యావరేజ్ గా ఒక్కో సినిమా కి బిజినెస్ ఇప్పుడు 34.12 కోట్ల రేంజ్ లో జరుగుతూ ఉండటం విశేషం…. ఇక సరిపోదా శనివారం సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర నాని ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here