Home న్యూస్ 17వ రోజు ఊచకోత కోసిన రాయన్…148 కోట్ల మాస్ జాతర!!

17వ రోజు ఊచకోత కోసిన రాయన్…148 కోట్ల మాస్ జాతర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ధనుష్(Dhanush) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ రాయన్(Raayan Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు మూడో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ్ చేసింది మరోసారి. 17వ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా అద్బుతమైన హోల్డ్ ని చూపించగా…

తెలుగులో కొంచం గ్రోత్ ఉన్నా కూడా తమిళనాడులో రిమార్కబుల్ ట్రెండ్ ను మరోసారి చూపించి రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 17వ రోజు మొత్తం మీద 15 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా మొత్తం మీద ఇప్పుడు 17 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Dhanush Raayan 17 Days Telugu States Collections
👉Nizam: 3.34Cr~
👉Ceeded: 80L
👉UA: 79L
👉East: 44L
👉West: 33L
👉Guntur: 53L
👉Krishna: 51L
👉Nellore: 29L
AP-TG Total:- 7.03CR(13.85CR~ Gross)

Dhanush Raayan 17 Days Total Wold Wide Collections!

మొత్తం మీద 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 1.53 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా సినిమా 4 కోట్ల రేంజ్ లో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా 1.95 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా ఇప్పుడు…

మూడో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Dhanush Raayan 17 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 74.05Cr
👉Telugu States- 13.85Cr
👉Karnataka- 10.05Cr
👉Kerala – 5.35Cr
👉Hindi+ROI – 3.40Cr
👉Overseas – 41.50CR****
Total WW collection – 148.20CR(70.35CR~ Share)

మొత్తం మీద సినిమా 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 24.35 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీక్ వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి ఇక…

Dhanush Raayan 16 Days Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here