Home న్యూస్ 17వ రోజు మళ్ళీ ఇండస్ట్రీ రికార్డ్….17 డేస్ ఛావా ఎపిక్ కలెక్షన్స్ రికార్డ్!!

17వ రోజు మళ్ళీ ఇండస్ట్రీ రికార్డ్….17 డేస్ ఛావా ఎపిక్ కలెక్షన్స్ రికార్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ అయిన ఫిబ్రవరి లో ఊరమాస్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ మూడో వీక్ లో కూడా బాలీవుడ్ లో రికార్డులతో భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా అన్ని చోట్లా మాస్ రచ్చ చేయగా….అల్టిమేట్ రికార్డులతో దుమ్ము దుమారం లేపుతున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

17వ రోజున బాలీవుడ్ సినిమాల పరంగా ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ తో సంచలన రికార్డ్ ను సృష్టించింది…. క్రికెట్ మ్యాచ్ ఇంపాక్ట్ ఉన్నా కూడా ఎక్స్ ట్రా ఆర్డినరీ ట్రెండ్ ను చూపించిన సినిమా 24.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది సినిమా…

మొత్తం మీద 500 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతున్న సినిమా 17వ రోజున సాధించిన కలెక్షన్స్ తో 470 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసిన సినిమా ఓవరాల్ గా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

#Chhaava Sensational Collections
👉Day 1 – 33.10CR
👉Day 2 – 39.30CR
👉Day 3 – 49.03CR
👉Day 4 – 24.10CR
👉Day 5 – 25.75CR
👉Day 6 – 32.40CR
👉Day 7 – 21.60CR
👉Day 8 – 24.03CR
👉Day 9 – 44.10CR
👉Day 10 – 41.10CR
👉Day 11 – 19.10CR
👉Day 12 – 19.23CR
👉Day 13 – 25.02CR
👉Day 14 – 13.60CR
👉Day 15 – 13.30CR
👉Day 16 – 22.50CR
👉Day 17 – 24.30CR
Total collections – 471.56CR NET💥💥💥💥

ఫిబ్రవరి లాంటి నెలలో ఈ రేంజ్ లో ఎపిక్ కలెక్షన్స్ తో సినిమా మాస్ రచ్చ చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమా ఇక వర్కింగ్ డేస్ లో మినిమమ్ హోల్డ్ ని కొనసాగించినా కూడా లాంగ్ రన్ లో 500 కాదు 600 కోట్ల మార్క్ వైపు పరుగులు పెట్టె అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here