బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఓపెనింగ్ డే నుండే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్నాం మాస్ జాతర ముందు ఈ సినిమా చేతులు ఎత్తేసి సైలెంట్ అయిపొయింది…
మూడో వీక్ లో చాలా లిమిటెడ్ థియేటర్స్ లోనే రన్ ని కొనసాగించిన సినిమా పెద్దగా జోరు ఏమి చూపించ లేక పోయింది. దాంతో టాలీవుడ్ చరిత్రలోనే సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలవడం ఇక ఖాయం అయ్యింది ఇప్పుడు….
మొత్తం మీద సినిమా 17వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 18 లక్షల షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 24 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 50 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న గేమ్ చేంజర్ మూవీ మూడో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Game Changer 17 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 19.27CR
👉Ceeded: 10.40CR
👉UA: 10.45CR
👉East: 7.97CR
👉West: 4.13CR
👉Guntur: 6.69CR
👉Krishna: 5.37CR
👉Nellore: 3.87CR
AP-TG Total:- 68.15CR(101.15CR~ Gross)
👉KA: 4.92Cr
👉Tamilnadu: 4.32Cr
👉Kerala: 25L~
👉Hindi+ROI: 17.42Cr
👉OS – 13.46Cr****approx
Total WW Collections: 108.52CR(Gross- 199.50CR~)
(49%~ Recovery)
మొత్తం మీద 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 114.48 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక సినిమా తేరుకునే అవకాశమే లేక పోవడం ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ గా నిలవబోతుంది సినిమా…