బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దుమ్ము దుమారం లేపిన కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ మూడో వీకెండ్ లో కూడా మంచి జోరుని చూపెడుతూ ఉండగా….
17వ రోజున సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17వ రోజున 10 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని టోటల్ గా 17 రోజుల్లో ఇప్పుడు 6.40 కోట్ల రేంజ్ లో…
గ్రాస్ మార్క్ ని అందుకోగా 3.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. 5 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 1.8 కోట్ల షేర్ దూరంలో ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా 17వ రోజున సినిమా 3.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా…
మొత్తం మీద 17 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Good Bad Ugly Movie 17 Days Total WW Collections Approx
👉Tamilnadu – 145.90Cr
👉Telugu States – 6.40Cr
👉Karnataka – 14.25Cr
👉Kerala – 3.75Cr
👉ROI – 2.35Cr
👉Overseas – 64.65Cr***approx
Total WW collection – 273.30CR(116.35R~ Share) Approx
(100%~ Recovery)
ఓవరాల్ గా సినిమా 116 కోట్ల టార్గెట్ ను 17 రోజుల్లో దాటేసిన సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వగా లాంగ్ రన్ లో డీసెంట్ లాభాలను సినిమా సొంతం చేసుకుని మంచి జోరుని కొనసాగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….