Home న్యూస్ 17 డేస్ హిట్3 మూవీ టోటల్ కలెక్షన్స్…నాని సూపర్ హిట్ రచ్చ!!

17 డేస్ హిట్3 మూవీ టోటల్ కలెక్షన్స్…నాని సూపర్ హిట్ రచ్చ!!

0

రెండు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని మూడో వీక్ లో ఉన్న థియేటర్స్ లో స్టడీ వసూళ్ళని సొంతం చేసుకుంటూ లాభాలను పెంచుకుంటూ దుమ్ము లేపుతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా 17వ రోజున మరోసారి పర్వాలేదు అనిపించేలా…

ట్రెండ్ ను చూపించి మంచి షేర్స్ ని అందుకుంది. ఆల్ మోస్ట్ 13 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 40 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని మంచి ట్రెండ్ నే చూపించగా వరల్డ్ వైడ్ గా మాత్రం….

కొంచం స్లో డౌన్ అయిన సినిమా 47 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకోగా గ్రాస్ పరంగా కూడా ఓకే అనిపించేలా ట్రెండ్ ను చూపించిన సినిమా 90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఓవరాల్ గా ఇప్పుడు 17 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Nani Hit3 Movie 15 Days Total WW Collections!!

Nani Hit3 Movie 17 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 18.16Cr
👉Ceeded: 5.04Cr
👉UA: 5.22Cr
👉East: 2.86Cr
👉West: 2.23Cr
👉Guntur: 2.85Cr
👉Krishna: 2.57Cr
👉Nellore: 1.35Cr
AP-TG Total:- 40.28CR(70.85CR~ Gross)
👉KA+ROI – 6.94Cr
👉Other Languages – 2.00Cr~
👉OS – 12.55Cr~….Approx
Total World Wide – 61.77CR(117.15CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 11.77 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here