Home న్యూస్ కల్కి 17 డేస్ టోటల్ కలెక్షన్స్…17వ రోజు ప్రభాస్ ప్రళయ తాండవం!!

కల్కి 17 డేస్ టోటల్ కలెక్షన్స్…17వ రోజు ప్రభాస్ ప్రళయ తాండవం!!

0
Kalki 2898 AD 17 Days Total Collections!!
Kalki 2898 AD 17 Days Total Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) మూడో వారంలో అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా కొత్త సినిమాల నుండి పోటిని ఎదురుకున్నా కూడా ఊచకోత కోసే రేంజ్ లో ఇప్పుడు 17వ రోజున రచ్చ లేపింది…

తెలుగు రాష్ట్రాల్లో అలాగే హిందీలో సినిమా అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా రెబల్ స్టార్ మాస్ రాంపెజ్ పవర్ ను చూపించింది… తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను అన్నీ కూడా మించి పోయిన సినిమా ఏకంగా 2.72 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఊచకోత కోసింది ఇప్పుడు…

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన సినిమా 11.27 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిన సినిమా వరల్డ్ వైడ్ గా 23.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకుని రచ్చ రచ్చ చేసింది. ఇక సినిమా ఓవరాల్ గా 17 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 17 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 84.95Cr
👉Ceeded: 19.64CR
👉UA: 20.13Cr
👉East: 11.61Cr
👉West: 8.70Cr
👉Guntur: 10.38CR
👉Krishna: 10.50Cr
👉Nellore: 5.65Cr
AP-TG Total:- 171.56CR(267.05CR~ Gross)
👉KA: 32.30Cr
👉Tamilnadu: 20.30Cr
👉Kerala: 11.10Cr
👉Hindi+ROI: 126.05Cr~
👉OS – 117.05Cr*****
Total WW Collections: 478.36CR(Gross- 930.35CR~)

మొత్తం మీద 17వ రోజు రెబల్ స్టార్ ప్రళయ తాండవంతో 372 కోట్ల రేంజ్ వాల్యూ టార్గెట్ మీద సినిమా ఏకంగా 106.32 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది. సినిమా ఇక 18వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here