సెన్సేషనల్ కలెక్షన్స్ తో రికార్డులను అన్నీ చెల్లాచెదురు చేస్తూ దూసుకు పోతూ ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) మూడో వీకెండ్ లో మాస్ ఊచకోత కోస్తూ ఉండగా సినిమా 17వ రోజున శనివారం అడ్వాంటేజ్ తో దుమ్ము లేపే కలెక్షన్స్ ని సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఇంటర్వ్యూ ఇంపాక్ట్ వలన కొంచం కలెక్షన్స్ అంచనాలను పూర్తిగా అందుకోలేదు కానీ హిందీలో మాత్రం మరోసారి సెన్సేషనల్ హోల్డ్ ని చూపించిన సినిమా అంచనాలను అన్నీ కూడా మరోసారి మించి పోయింది ఇప్పుడు….
మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 17వ రోజున 2.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి రచ్చ చేసిన సినిమా హిందీ లో 20 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా..
17వ రోజున ఇప్పుడు 14 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 33.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు. ఇక మొత్తం మీద 17 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Pushpa 2 The Rule 17 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 93.20Cr
👉Ceeded: 30.52Cr
👉UA: 22.96Cr
👉East: 12.31Cr
👉West: 9.52Cr
👉Guntur: 14.85Cr
👉Krishna: 12.24Cr
👉Nellore: 7.45Cr
AP-TG Total:- 203.05CR(304.55CR~ Gross)
👉KA: 49.25Cr
👉Tamilnadu: 32.35Cr
👉Kerala: 7.50Cr
👉Hindi+ROI : 313.55Cr
👉OS – 111.00Cr***Approx
Total WW Collections : 716.70CR(Gross- 1,482.40CR~)
మొత్తం మీద సినిమా మమ్మోత్ 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 96.70 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక 18వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరింతగా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది…