Home న్యూస్ 3వ వీకెండ్ లో మోహన్ లాల్ వీరంగం….200 కోట్ల మెంటల్ మాస్ జాతర!!

3వ వీకెండ్ లో మోహన్ లాల్ వీరంగం….200 కోట్ల మెంటల్ మాస్ జాతర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో ఓ రేంజ్ లో ఊచకోత కోస్తున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ తుడరుం(Thudarum Movie) మూడో వీకెండ్ లో వీరంగం సృష్టించింది. కేరళలో ఆల్ రెడీ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన ఈ సినిమా ఇప్పుడు అక్కడ మొట్ట మొదటి సారిగా…

90 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇక ఓవరాల్ గా 17వ రోజున సండే అడ్వాంటేజ్ తో అక్కడ ఒక్క చోటనే 4.8 కోట్లకు పైగా గ్రాస్ ను వసూల్ చేసింది. తెలుగు లో సినిమా 17 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి ఓవరాల్ గా 3.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…

1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా క్లీన్ హిట్ కోసం 2.5 కోట్ల మార్క్ ని అందుకోవాల్సి ఉండగా, ఇక అది కష్టంగానే ఉండగా ఓవరాల్ గా 17వ రోజున వరల్డ్ వైడ్ గా 8.26 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 4.10 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది.

Mohan Lal Thudarum 16 Days Total WW Collections!!

దాంతో టోటల్ గా సినిమా 17 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.. 
 Thudarum Movie Movie 17 Days Total WW Collections Report
👉Kerala – 94.70CR~
👉Telugu States- 3.35Cr~
👉Karnataka – 8.05Cr~
👉Tamil+ROI – 8.25Cr
👉Overseas – 87.75CR ***Approx

Total WW Collections – 202.10CR(99.55CR~ Share)

మొత్తం మీద ఎపిక్ రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా 46 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 53.55 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా మిగిలిన రన్ లో లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఉంది.

Mohan Lal Thudarum 17 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here