రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(Adipurush) మూడో వీకెండ్ లో అడుగు పెట్టగా సినిమా ఇంకా అందుకోవాల్సిన టార్గెట్ చాలానే ఉన్నప్పటికీ కూడా నష్టాలను కొద్ది వరకు తగ్గించుకునే పనిలో ఉన్న ఆదిపురుష్ మూవీ ఇప్పుడు…
16వ రోజు కొద్ది వరకు పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సాధించగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 17వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో కొద్ది వరకు హోల్డ్ చేసింది ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
16వ రోజు మరోసారి 17వ రోజు లెవల్ లో హోల్డ్ చేయగా ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 30 లక్షల రేంజ్ నుండి 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఒకవేళ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా ఈ రోజు అటూ ఇటూగా 50 లక్షల నుండి 55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. దాంతో లాస్ మరికొంత తగ్గించుకునే అవకాశం ఉన్నప్పటికీ సినిమా మేజర్ గా…
కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల నుండే సాధించాల్సిన అవసరం ఉండగా ఇక సినిమా తెలుగు లో పెద్దగా కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం లేదనే చెప్పాలి. ఇక ఆదిపురుష్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 17 రోజుల్లో సాధించే కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.