బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తున్న మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ దేవర(Devara part 1) మూడో వీకెండ్ లో ఊచకోత కోస్తుంది. దసరా పండగ అడ్వాంటేజ్ లభించడంతో సినిమా ఊహకందని రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
16వ రోజు సినిమా ఏకంగా టాలీవుడ్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా 17వ రోజు సండే అడ్వాంటేజ్ ఇప్పుడు కలిసి రావడంతో అన్ని చోట్లా కుమ్మేస్తూ దూసుకు పోతుంది. సినిమా ఆన్ లైన్ బుకింగ్స్ కొన్ని చోట్ల ఆల్ మోస్ట్ 16వ రోజు లెవల్ లో ఉండగా…
కొన్ని చోట్ల ఎక్స్ లెంట్ గా ఉండగా ఓవరాల్ గా 17వ రోజు సినిమా మరోసారి మాస్ రచ్చ చేసే కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా సినిమా 17వ రోజు దసరా వీకెండ్ లో రిలీజ్ అయిన కొత్త సినిమాలను అన్నింటినీ డామినేట్ చేస్తూ ఏక పక్షంగా డామినేట్ చేస్తూ ఉంది…
లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతున్న దేవర ఓవర్ ఫ్లో ఇప్పుడు విశ్వం, వేట్టయన్ మూవీస్ కి వెళుతూ ఉండగా ఆంధ్ర సీడెడ్ ఏరియలో ఈ ఓవర్ ఫ్లోలు ఎక్కువగా ఉండటం విశేషం. మొత్తం మీద చాలా సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి దేవర సినిమా కి…
సినిమాకి మొదటి వారంలో ఉన్న రేట్స్ అండ్ థియేటర్స్ కనుక ఇప్పుడు దక్కి ఉంటే ఊహకందని నంబర్స్ నమోదు అయ్యేవి, కానీ ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో తగ్గిన టికెట్ రేట్స్ తో ఊచకోత కోస్తూ ఉండగా నాన్ స్టాప్ గా 17 రోజులు కోటి తగ్గని షేర్స్ తో తెలుగు రాష్ట్రాల్లో ఊచకోత కోయబోతుంది. ఇక ఓవరాల్ గా 17వ రోజు సినిమా ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.