బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వీకెండ్ లో ఎంటర్ అయ్యి దసరా పండగ అడ్వాంటేజ్ తో ఊహకందని రేంజ్ లో ఊచకోత కోస్తూ లిమిటెడ్ థియేటర్స్ లోనే మాస్ రచ్చ చేస్తుంది మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ దేవర(Devara Part 1) సినిమా ఇప్పుడు…
16వ రోజు దసరా అడ్వాంటేజ్ తో ఊచకోత కోసిన దేవర 17వ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మళ్ళీ మాస్ రచ్చ చేస్తూ ఉండగా, ఆన్ లైన్ టికెట్ సేల్స్ పరంగా మరోసారి 16వ రోజు కి కొంచం సిమిలర్ గా ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా ఇదే రేంజ్ లో కొనసాగిసే అవకాశం ఉండగా నైట్ షోలకు కొంచం డ్రాప్స్ ఉండే అవకాశం ఉండగా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 3 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 3.2-3.4 కోట్ల రేంజ్ లో….కంప్లీట్ గా అంచనాలను మించిపోయే రేంజ్ లో ట్రెండ్ ఉంటే…. ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా ఎంతైనా ఉంది. ఇక సినిమా కర్ణాటకలో హిందీ లో మరోసారి పర్వాలేదు అనిపించేలా జోరు చూపిస్తూ ఉండటంతో మొత్తం మీద 17వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు ఓవరాల్ గా…
3.7-3.9కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ అంచనాలను ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద 17వ రోజు వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో దేవర ఇప్పుడు…
ఒకటిగా చేరే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….సినిమా కి సరైన థియేటర్స్ దక్కి ఉంటే కలెక్షన్స్ లెక్క మరో రేంజ్ లో ఉండేవి అని చెప్పాలి ఇప్పుడు.. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 17 రోజులకు గాను సాధించే కలెక్షన్స్ లెక్కలు ఈ అంచనాలను మించిపోతాయా లేక ఇదే రేంజ్ లో ఉంటాయో చూడాలి ఇక…
Babu T2B ninnu kuda konesara Fake Collections veyyamani.Movie 4th day Asian Chinthal lo 2.30 pm show ki pattumani 30 Mandi kuda leru.Ee movie ki 100 crores Gross chala ekkuva.Fake collections vesukovadaniki siggu undali Nirmathalaku.Igo kosam,Publicity kosam vesukune Fake Collections nammadaniki Janalu emi Picchhollu anukuntunnava enti.
endhuku raa baabu negitivegaa spread chesthunnaaru monnaa kuda khammam tirumala theatre lo housefull board pettaru….