Home న్యూస్ 17వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్…5 లో 3 రెబల్ స్టార్ పేరు మీదే!!

17వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్…5 లో 3 రెబల్ స్టార్ పేరు మీదే!!

0
AP-TG 17th Day Highest Share Movies
AP-TG 17th Day Highest Share Movies

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల తర్వాత కూడా అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా 17వ రోజు శనివారం రోజున పోటిలో ఇతర సినిమాలు ఉన్నా కూడా…

సినిమా రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రచ్చ రచ్చ చేసింది….16వ రోజు తో పోల్చితే రిమార్కబుల్ గ్రోత్ ని భారతీయుడు2(Bharateeyudu2 Movie) పోటిలో ఉన్నా కూడా ఊరమాస్ జోరు ని చూపించిన కల్కి మూవీ ఏకంగా 2.72 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుంది….

టాలీవుడ్ లో 17వ రోజు టాప్ కలెక్షన్స్ పరంగా కూడా జోరు చూపించిన కల్కి మూవీ ఆల్ టైం టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుని సాలిడ్ లాంగ్ రన్ ని అందుకోగా మొత్తం మీద 17వ రోజు ఆల్ టైం హైయెస్ట్ షేర్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే….

AP-TG 17th Day Highest Share Movies
👉#RRRMovie- 4.71CR
👉#Baahubali2 – 4.19Cr
👉#HanuMan – 3.93CR
👉#Baahubali- 2.85Cr
👉#Kalki2898AD – 2.72CR******
👉#Rangasthalam – 2.36Cr
👉#WaltairVeerayya – 2.30CR
👉#Pushpa: 2.12Cr
👉#AttarintikiDaredi- 1.36Cr
👉#Uppena – 1.28Cr
👉#AVPL- 1.26Cr
👉#SCN- 1.25Cr
👉#Krack – 1.25Cr

మొత్తం మీద ఆర్ ఆర్ ఆర్ మూవీ 17వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేయగా టాప్ 5 మూవీస్ లో ప్రభాస్ నటించిన 3 సినిమాలు ఉండటం విశేషం కాగా మధ్యలో హనుమాన్ లాంటి చిన్న సినిమా 3వ ప్లేస్ ని అందుకోవడం మామూలు విషయం కాదు. ఇక లాంగ్ రన్ లో కల్కి మూవీ ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here