బాక్స్ అఫీస్ దగ్గర మూడో వీకెండ్ ని పూర్తీ చేసుకున్న తర్వాత కింగ్ నాగార్జున మరియు నాగ చైతన్య ల బంగార్రాజు సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయింది. మూడో వారం వర్కింగ్ డేస్ లో మళ్ళీ సినిమా స్లో డౌన్ అవ్వక తప్పలేదు. ముందు అనుకున్నట్లే సినిమా 50% కి పైగానే డ్రాప్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుంది అనుకోగా అదే విధంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
18 వ రోజు 50% కి పైగా డ్రాప్ అయ్యి 15 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది 17 వ రోజు తో పోల్చితే షేర్ ఆల్ మోస్ట్ 18 లక్షల వరకు తగ్గింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 18 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 8.27Cr
👉Ceeded: 6.79Cr
👉UA: 5.16Cr
👉East: 4.11Cr
👉West: 2.88Cr
👉Guntur: 3.42Cr
👉Krishna: 2.24Cr
👉Nellore: 1.75Cr
AP-TG Total:- 34.62CR(56.25Cr~ Gross)
👉Ka+ROI: 1.77Cr
👉OS – 1.48Cr
Total WW: 37.87CR(63.65CR~ Gross)
39 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 1.13 కోట్ల దాకా వసూళ్ళని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.