బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ మూడో వీక్ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా 18వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తిరిగి వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఊహించిన దాని కన్నా భారీ గా…
డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…సినిమా తెలుగు రాష్ట్రాల్లో 65-70% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంటుంది అనుకున్నా ఏకంగా 80% కి పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుని కేవలం 81 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.. 17 వ రోజు 4.71 కోట్ల నుండి ఏకంగా 3.9 కోట్లు డ్రాప్ అయింది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 5.5 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ 4 కోట్ల రేంజ్ లో షేర్ తోనే సరిపెట్టుకుని అనుకున్న అంచనాలను వర్కింగ్ డే లో భారీగా తప్పింది అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18 రోజుల్లో…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 107.84Cr
👉Ceeded: 49.16Cr
👉UA: 33.60Cr
👉East: 15.42Cr
👉West: 12.68Cr
👉Guntur: 17.49Cr
👉Krishna: 14.05Cr
👉Nellore: 8.89Cr
AP-TG Total:- 259.13CR(390.65CR~ Gross)
👉KA: 41.90Cr
👉Tamilnadu: 36.95Cr
👉Kerala: 10.22Cr
👉Hindi: 116.30Cr
👉ROI: 8.65Cr
👉OS – 95.30Cr
Total WW: 568.45CR(Gross- 1039.50CR~)
ఇదీ మొత్తం మీద సినిమా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…
మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 453 కోట్లు కాగా సినిమా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో మొత్తం మీద 115.45 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు ఉండటంతో వర్కింగ్ డేస్ లో సినిమా మరింత డ్రాప్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి…