ప్రభాస్ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ ని బాగానే ముగించింది, ఇక మూడో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా సినిమా లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. రెండు వారాలు భారీ టికెట్ రేట్లు పెట్టడం తో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది థియేటర్స్ వైపు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు టికెట్ రేట్లు తగ్గడం తో అప్పుడు చూడలేని వాళ్ళు ఇప్పుడు థియేటర్స్ లిమిటెడ్ గా వెళుతున్నారు.
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లిమిటెడ్ కలెక్షన్స్ తో మూడో వీక్ ని కొనసాగిస్తుంది, రెండో వారం వర్కింగ్ డేస్ చివర్లో డెఫిసిట్ లు పడ్డ సినిమా మూడో వారం వర్కింగ్ డేస్ లో రేట్లు తగ్గడం తో రోజు కి 18 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటూ పరుగు ను కొనసాగిస్తుంది.
సినిమా 18 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన షేర్స్ ని గమనిస్తే
?Nizam- 4L
?Ceeded- 2.2L
?UA- 4L
?East- 1.5L
?West- 1.3L
?Guntur- 1.4L
?Krishna- 1.6L
?Nellore- 1.8L
AP-TG Day 18:- 17.8L ఇదీ సినిమా 18 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్..
ఇక సినిమా 18 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
Nizam – 29.39Cr
Ceeded – 11.77Cr
UA – 10.09cr
East – 7.23Cr
West – 5.91Cr
Guntur – 7.94cr
Krishna – 5.27cr
Nellore – 4.41Cr
18 Days Total –82.01Cr
Karnataka – 16.10Cr
Tamil – 5.24Cr
Kerala – 1.41Cr
Hindi& ROI- 80.72Cr
USA/Can- 13.23Cr
ROW – 17.44Cr
18 Days Total –216.15Cr(402cr Gross)(Producer – 431Cr)
సినిమాను టోటల్ గా 270.6 కోట్లకు అమ్మగా 272 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 55.85 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అందులో మరో 2 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధిస్తే సినిమా ఎబో యావరేజ్ టాగ్ ని సొంతం చేసుకునే చాన్స్ ఉంది.