Home న్యూస్ సీటిమార్ 18 డేస్ టోటల్ కలెక్షన్స్!

సీటిమార్ 18 డేస్ టోటల్ కలెక్షన్స్!

1816
0

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో ఎంటర్ అయిన తర్వాత మూడో వీకెండ్ లో బాగానే హోల్డ్ చేసిన ఈ సినిమా డ్రాప్స్ లేకుండా వీకెండ్ ని లిటిల్ గ్రోత్ తో బాగానే హోల్డ్ చేసింది కానీ ఇక మూడో వారం వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా…

సినిమా 17 వ రోజు 12 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సాధిస్తే 18 వ రోజు బంద్ అండ్ వర్షాల ఎఫెక్ట్ వలన 50% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుని 6 లక్షల మేర షేర్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ఇప్పుడు 18 రోజుల్లో సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ వివరాలను ఒకసారి గమనిస్తే…

👉Nizam: 2.71Cr
👉Ceeded: 1.98Cr
👉UA: 1.48Cr
👉East: 1.06Cr
👉West: 65L
👉Guntur: 1.10Cr
👉Krishna: 64L
👉Nellore: 54L
Total AP TG: 10.16CR(17.11CR~ Gross)
👉KA+ROI: 42L
👉OS: 11L~(No release in USA)
TOTAL Collections: 10.69CR(18.24CR~ Gross)
12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇంకా సినిమా 1.31 కోట్ల షేర్ దూరంలో ఉంది, బిజినెస్ ను అందుకోవాలి అంటే ఇంకా 81 లక్షల షేర్ ని అందుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here