బాక్స్ ఆఫీస్ దగ్గర నవంబర్ నెల ని అన్ సీజన్ గా భావిస్తారు, దసరా అండ్ దీపావళి టైం లో రిలీజ్ అయిన మూవీస్ కూడా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేదు, ఇలాంటి టైం లో కొన్ని సినిమాల రిలీజ్ లు పోస్ట్ పోన్ అవ్వగా కంప్లీట్ గా అన్ సీజన్ గా మారిపోయిన నవంబర్ నెలలో ఇప్పుడు సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని…..
సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా సినిమా వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల కి అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది ఈ సినిమా…. ఫైనల్ లెక్కలు కూడా…
నవంబర్ లో రిలీజ్ అయిన మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ అనిపించే రేంజ్ లో రీసెంట్ టైం లో నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా హోల్డ్ చేసే ఛాన్స్ అయితే ఉంది.
ఇక సినిమా ఓవర్సీస్ లో ఆల్ మోస్ట్ హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకుందని చెప్పాలి. సినిమా ప్రజెంట్ అన్ సీజన్ లో థియేటర్స్ కి జనాలను రప్పించడంలో సఫలం అయింది. ఇక సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి…