బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో అన్ సీజన్ లో కూడా ఊరమాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా, మూడో వీకెండ్ లో రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా, మూడో వీకెండ్ లో బాలీవుడ్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఛావా సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో..
అడుగు పెట్టగా 17 రోజుల నాన్ స్టాప్ కలెక్షన్స్ జాతరకి ఎట్టకేలకు 18వ రోజు ఫుల్ వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన కొంచం బ్రేక్ పడినట్లు అయింది… 17వ రోజు వరకు రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన సినిమా 18వ రోజున ఫుల్ వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన మరోసారి డబుల్ డిజిట్ నెట్ కలెక్షన్స్ ని…
అందుకుంటుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా సినిమా 7.74 కోట్ల రేంజ్ లో నే నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు…దాంతో రిలీజ్ అయిన రోజు నుండి చూసుకుంటే ఫస్ట్ టైం 10 కోట్ల లోపే నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఛావా సినిమా కొంచం ఎక్కువగా స్లో డౌన్ అయింది…
అయినా ఇప్పటి వరకు సినిమా ఊహకందని రాంపెజ్ నే చూపించింది. ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో ఊరమాస్ రచ్చ చేయడం విశేషం అనే చెప్పాలి. కానీ అదే ఊపు వర్కింగ్ డేస్ లో కూడా కొనసాగుతుంది అనుకున్నా అలా జరగలేదు… ఇక సినిమా టోటల్ గా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…..
#Chhaava Sensational Collections
👉Day 1 – 33.10CR
👉Day 2 – 39.30CR
👉Day 3 – 49.03CR
👉Day 4 – 24.10CR
👉Day 5 – 25.75CR
👉Day 6 – 32.40CR
👉Day 7 – 21.60CR
👉Day 8 – 24.03CR
👉Day 9 – 44.10CR
👉Day 10 – 41.10CR
👉Day 11 – 19.10CR
👉Day 12 – 19.23CR
👉Day 13 – 25.02CR
👉Day 14 – 13.60CR
👉Day 15 – 13.30CR
👉Day 16 – 22.50CR
👉Day 17 – 24.30CR
👉Day 18 – 7.74CR
Total collections – 479.30CR NET💥💥💥💥
సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తున్న ఛావా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో హిస్టారికల్ మూవీస్ లో అనేక రికార్డులను నమోదు చేయగా ఇక మిగిలిన రన్ లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతుందో చూడాలి ఇక….