Home న్యూస్ 18 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో ఊరమాస్ హోల్డ్!!

18 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో ఊరమాస్ హోల్డ్!!

0
Devara 18 Days Total WW Collections Report
Devara 18 Days Total WW Collections Report

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడో వీకెండ్ ని పూర్తి చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మూడో వీకెండ్ లో మాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా అన్ని చోట్లా వర్కింగ్ డే లో డీసెంట్ హోల్డ్ ని చూపించగా…

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్స్ లెంట్ హోల్డ్ తో దుమ్ము దుమారం లేపింది. 1.2 కోట్ల రేంజ్ లో షేర్ వరకు సాధించవచ్చు అనుకున్నా కూడా సినిమా ఇంకా జోరు పెంచిన సినిమా తెలుగు రాష్ట్రలలో 18వ రోజున 1.37 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా…

హోల్డ్ ని చూపించి మాస్ రచ్చ చేయగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద కంటిన్యూగా 18 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఇక సినిమా 18వ రోజు వరల్డ్ వైడ్ గా 1.57 కోట్ల రేంజ్ లో షేర్ ని 2.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.

Devara Movie 18 Days Total World Wide Collections!!

దాంతో టోటల్ గా సినిమా 18 రోజుల్లో టోటల్ గా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devara Movie 18 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 60.32Cr
👉Ceeded: 29.73CR
👉UA: 17.33Cr
👉East: 10.09Cr
👉West: 8.01Cr
👉Guntur: 13.08Cr
👉Krishna: 8.93Cr
👉Nellore: 6.59Cr
AP-TG Total:- 154.08CR(222.60CR~ Gross)
👉KA: 17.70Cr
👉Tamilnadu: 4.13Cr
👉Kerala: 97L~
👉Hindi+ROI: 33.55Cr
👉OS – 35.85Cr****approx
Total WW Collections: 246.28CR(Gross- 429.20CR~)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 62.28 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతూ ఉండగా ఇక మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 17 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here