బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడో వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో స్టడీ షేర్స్ ని సాధించి లాభాలను పెంచుకుంటూ దూసుకు పోతూ ఉండగా ఓవరాల్ గా సినిమా 118 కోట్ల గ్రాస్ మార్క్ కి చేరువ అయ్యింది.
సినిమా కి సండే అడ్వాంటేజ్ 18వ రోజున సొంతం అయినా కూడా IPL తిరిగి స్టార్ట్ అవ్వడం…2 కీలక మ్యాచుల ఇంపాక్ట్ వలన కొంచం స్లో అయ్యేలా చేసినా కూడా ఓవరాల్ గా సినిమా 18వ రోజున 34 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునేలా చేయగా వరల్డ్ వైడ్ గా సినిమా…
38 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా 80 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని సూపర్ స్టడీ గా దూసుకు పోతూ ఉండగా ఓవరాల్ గా సినిమా ఇప్పుడు మూడో వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Nani Hit3 Movie 18 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 18.30Cr
👉Ceeded: 5.07Cr
👉UA: 5.27Cr
👉East: 2.90Cr
👉West: 2.25Cr
👉Guntur: 2.87Cr
👉Krishna: 2.60Cr
👉Nellore: 1.36Cr
AP-TG Total:- 40.62CR(71.45CR~ Gross)
👉KA+ROI – 6.96Cr
👉Other Languages – 2.00Cr~
👉OS – 12.57Cr~….Approx
Total World Wide – 62.15CR(117.95CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 12.15 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.