Home న్యూస్ 50వ సినిమాతో 150 కోట్ల సింహాసనం పై ధనుష్…18 రోజుల్లో ఎపిక్ రికార్డ్!

50వ సినిమాతో 150 కోట్ల సింహాసనం పై ధనుష్…18 రోజుల్లో ఎపిక్ రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపిన సినిమా ధనుష్(Dhanush) కెరీర్ లో 50వ సినిమాతో తెరకెక్కిన రాయన్(Raayan Movie) రిమార్కబుల్ జోరుని చూపించగా, టాక్ మరీ యునానిమస్ లెవల్ లో ఏమి లేక పోయినా కూడా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న సినిమా…

ఇప్పుడు 18వ రోజు వర్కింగ్ డే లో మరోసారి మంచి హోల్డ్ ని చూపించడంతో ఓవరాల్ గా 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కతో 150 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని ధనుష్ కెరీర్ లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది.

కానీ ఓవరాల్ గా తమిళ్ లో తప్పితే మిగిలిన చోట్ల స్లో అయిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో 18వ రోజున 5 లక్షల మేర షేర్ ని సొంతం చేసుకోగా, మొత్తం మీద తెలుగు లో మంచి లాభాలను సొంతం చేసుకున్న సినిమా 18 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Dhanush Raayan 16 Days Total Wold Wide Collections!

Dhanush Raayan 18 Days Telugu States Collections
👉Nizam: 3.36Cr~
👉Ceeded: 81L
👉UA: 79L
👉East: 45L
👉West: 33L
👉Guntur: 54L
👉Krishna: 51L
👉Nellore: 29L
AP-TG Total:- 7.08CR(14.00CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 1.58 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 18వ రోజున 1.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది సినిమా…

ఇక టోటల్ గా 18 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Dhanush Raayan 18 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 75.35Cr
👉Telugu States- 14.00Cr
👉Karnataka- 10.10Cr
👉Kerala – 5.45Cr
👉Hindi+ROI – 3.40Cr
👉Overseas – 41.80CR****
Total WW collection – 150.10CR(71.25CR~ Share)

మొత్తం మీద కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాతో 150 కోట్ల మాస్ రచ్చ చేసి కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసిన ధనుష్ రాయన్…46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 25.25 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…

Dhanush Raayan 18 Days Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here