కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ బాక్స్ ఆఫీస్ దగ్గర 90 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది. ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దూసుకు పోతున్న ఈ సినిమా అన్ని చోట్లా అద్బుతంగా హోల్డ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ డేస్ వలన సినిమా స్లో డౌన్ అవ్వగా 18వ రోజు సినిమా తెలుగు లో 6 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది.
దాంతో సినిమా మొత్తం మీద తెలుగు లో 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 3.14Cr
👉Ceeded – 95L
👉Andhra – 3.51Cr
Total AP TG – 7.61CR(15.15Cr~ Gross)
5.5 కోట్ల టార్గెట్ మీద 2.11 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది ఈ సినిమా…
ఇక సర్దార్ సినిమా 18 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 47.45Cr
👉Telugu States- 15.15Cr
👉Karnataka- 3.65Cr
👉Kerala – 1.55Cr
👉ROI – 1.30Cr
👉Overseas – 20.90CR~(est)
Total WW Collections – 90.00CR(46.15Cr~ Share)
ఓవరాల్ గా సర్దార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 40.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకోగా మొత్తం మీద సినిమా 41.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 18 రోజుల తర్వాత 4.65 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా.