Home న్యూస్ 18 డేస్ సింగిల్ టోటల్ కలెక్షన్స్…శ్రీ విష్ణు కెరీర్ బెస్ట్ రికార్డ్!!

18 డేస్ సింగిల్ టోటల్ కలెక్షన్స్…శ్రీ విష్ణు కెరీర్ బెస్ట్ రికార్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ మూడో వీకెండ్ ని స్ట్రాంగ్ కలెక్షన్స్ తోనే కంప్లీట్ చేసుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో షేర్స్ ని సొంతం చేసుకుంటూ…

లాభాలను పెంచుకుంటూ ఇప్పుడు శ్రీ విష్ణు కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాగా నిలిచి మాస్ రచ్చ చేసింది… సినిమా వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా కూడా ఇప్పటికే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 18వ రోజున ఓవరాల్ గా 17 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 19 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది 45 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా ఇప్పుడు టోటల్ గా…

Sree Vishnu Single Movie 18 Days Total WW Collections!!

18 డేస్ కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Sree Vishnu Single Movie 18 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 5.76Cr~
👉Ceeded: 1.51Cr
👉Andhra: 6.01Cr~
AP-TG Total:- 13.28CR(24.45CR~ Gross)
👉KA+ROI+OS : 3.73CR****approx
Total WW Collections: 17.01CR(Gross – 32.60CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 10 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకోగా అలాగే శ్రీ విష్ణు కెరీర్ బెస్ట్ షేర్ ని అందుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో లాభాలను ఇంకా పెంచుకుంటుందో చూడాలి ఇప్పుడు…

Sree Vishnu Single Movie 11 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here