Home న్యూస్ 18 డేస్ శుభం టోటల్ కలెక్షన్స్…చిన్న సినిమా ఊహించని విజయం!!

18 డేస్ శుభం టోటల్ కలెక్షన్స్…చిన్న సినిమా ఊహించని విజయం!!

0

రెండు వారాల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా అంచనాలు ఏమి లేకుండా రిలీజ్ అయిన టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha) నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా శుభం(Subham Movie) మూవీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా స్టడీగా బాక్స్ ఆఫీస్ దగ్గర….

జోరు చూపించి ఉన్నంతలో మూడో వీక్ లో కూడా లిమిటెడ్ షోలతో షేర్స్ ని రాబట్టింది…సినిమా 2 వారాల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో షేర్స్ ని అందుకోగా నార్త్ అమెరికాలో 265K డాలర్స్ మార్క్ ని దాటింది.

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రెండు వారాల తర్వాత 4 రోజుల్లో 18 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 22 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా 50 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా డీసెంట్ ప్రాఫిట్స్ ను అందుకుంది.

మొత్తం మీద సినిమా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Subham Movie 18 Days Total WW Collections Report(est)
👉Nizam: 1.17Cr~
👉Total AP: 1.38Cr~
AP-TG Total:- 2.55CR~(5.20CR~ Gross)
👉KA+ROI+OS : 1.20CR****approx
Total WW Collections: 3.75CR(Gross – 7.85CR~)

మొత్తం మీద సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 2.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 95 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది…చిన్న సినిమా పెద్దగా టాక్ సూపర్ పాజిటివ్ గా లేకున్నా ఓవరాల్ గా డీసెంట్ రన్ తో లాభాలను అందుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here