నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా మూడో లాంగ్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమా 18వ రోజు సండే అడ్వాంటేజ్ తో నైజాం సీడెడ్ మరియు ఈస్ట్ ఏరియాలలో కొంచం గ్రోత్ ని సొంతం చేసుకుని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా మొత్తం మీద 18వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 41 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు…
సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది వరకు GST కొన్ని ఏరియాలలో బాలెన్స్ ఉన్నవి యాడ్ చేయగా ఇప్పుడు ఈస్ట్, వెస్ట్ మరియు గుంటూరు ఏరియాలకు గాను బాలెన్స్ GST రిటర్న్స్ ని యాడ్ చేయడంతో ఓవరాల్ గా 18 రోజులు పూర్తీ అయ్యే టైంకి…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 17.10Cr(inc GST)
👉Ceeded: 16.40Cr
👉UA: 8.52Cr(inc GST)
👉East: 6.55Cr(inc GST)
👉West: 4.88Cr(inc GST)
👉Guntur: 7.40Cr(inc GST)
👉Krishna: 4.70Cr(inc GST)
👉Nellore: 2.97Cr(inc GST)
AP-TG Total:- 68.52CR(111.20CR~ Gross)(GST INC)
👉Ka+ROI – 4.81Cr~
👉OS – 5.76Cr
Total WW: 79.09CR(132.30CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 18 రోజులు పూర్తీ అయ్యే టైంకి సాధించిన టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్. GST రిటర్న్స్ యాడ్ చేసిన తర్వాత 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 5.09 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని హిట్ నుండి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతూ ఉండటం విశేషం.