నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ లో అల్టిమేట్ కలెక్షన్స్ ని మూడో ఆదివారం సొంతం చేసుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా మూడో వీకెండ్ లో బెస్ట్ అనిపించే రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 వ రోజు తో పోల్చితే 18 వ రోజు కలెక్షన్స్ పరంగా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 18 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ఏరియాల్లో అల్టిమేట్ గ్రోత్ ని చూపెట్టింది. సినిమా ఇప్పుడు 18 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 17 వ రోజు తో పోల్చుకుంటే ఆల్ మోస్ట్ 30% వరకు గ్రోత్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 18 వ రోజు ఆల్ మోస్ట్ 55-60 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఈ రేంజ్ గ్రోత్ అంటే మామూలు మాస్ కాదు, అంతకుమించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని చెప్పాలి. ఇక సినిమా మూడో వీకెండ్ అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.