బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ రన్ ఈ మధ్యన రెండు మూడు వారాలకే ఆగిపోతూ ఉండగా, కొన్ని సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో రెండు మూడు వారాల వరకు కూడా కోటి కి తగ్గకుండా షేర్ ని అందుకుని కుమ్మేశాయి… ఇక లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన…
విక్టరీ వెంకటేష్(Victory Venkatesh)నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ దుమ్ము లేపుతుంది. మిగిలిన సంక్రాంతి సినిమాలు ఆల్ మోస్ట్ స్లో డౌన్ అయిపోయాయి….
మరో పక్క సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటికీ జోరు చూపించి 18వ రోజు సైతం మంచి ట్రెండ్ ను చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో కోటి కి పైగా షేర్ ని మరోసారి అందుకుంది. ఓవరాల్ గా 18వ రోజున టాలీవుడ్ లో కోటి షేర్ ని చాలా లిమిటెడ్ సినిమాలే అందుకున్నాయి….
ఒకసారి 18వ రోజున ఎక్కువ కలేక్షన్స్ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
AP-TG 18th Day Highest Share Movies
👉#Pushpa2TheRule – 3.51CR
👉#KALKI2898AD – 2.84CR
👉#Baahubali2 – 2.60CR~
👉#AttarintikiDaredi – 2.06Cr(Corrected)
👉#Baahubali – 1.45CR~
👉#Maharshi – 1.40Cr
👉#Devara – 1.37CR
👉#GeethaGovindam – 1.34Cr~
👉#HanuMan – 1.17CR
👉#Jailer(Dub) – 1.11CR
👉#Rangasthalam – 1.06Cr
👉#Amaran(Dub) – 1.05Cr
👉#SankranthikiVasthunam – 1.01CR********
మొత్తం మీద 18వ రోజున ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలు ఇవే…. ఓవరాల్ గా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇక ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి సాలిడ్ జోరు ని చూపించే అవకాశం ఎంతైనా ఉంది.