సినిమా ఈ రోజుని హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా 17వ రోజుతో పోల్చితే 18వ రోజు ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు. దాంతో సినిమా ఇప్పుడు 18వ రోజున ఇదే విధంగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా….
డ్రాప్స్ ను సొంతం చేసుకుంటే మొత్తం మీద అటూ ఇటూగా 60 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఒకవేళ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కనుక బాగుంటే ఈ షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక వరల్డ్ వైడ్ గా మరో 10 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా అటూ ఇటూగా సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో డీసెంట్ గానే 18వ రోజును హోల్డ్ చేయబోతుంది. ఇక టోటల్ గా సినిమా 18 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.