Home న్యూస్ 18వ రోజు టాప్ కలెక్షన్స్ మూవీస్…దేవర ఏ ప్లేస్ లో ఉందో తెలుసా!!

18వ రోజు టాప్ కలెక్షన్స్ మూవీస్…దేవర ఏ ప్లేస్ లో ఉందో తెలుసా!!

0

రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరుని చూపెడుతూ మాస్ రచ్చ చేసిన మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ(Devara Part 1) మాస్ రచ్చ చేసిన సినిమా సూపర్బ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…. సినిమా రిలీజ్ అయిన మూడో వీకెండ్ తర్వాత…

కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ 18వ రోజు వర్కింగ్ డే లో అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా హోల్డ్ ని చూపించి మాస్ రచ్చ చేసింది ఇప్పుడు. 18వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.37 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా అంచనాలను మించి జోరు చూపించింది..

తెలుగు రాష్ట్రాల్లో 18వ రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాలీవుడ్ మూవీస్ లో టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇతర సినిమాలకు చాలా వరకు వీకెండ్ అడ్వాంటేజ్ ఉండగా ఒక్క బాహుబలి సిరీస్ కి వర్కింగ్ డేస్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించింది.

AP-TG 18th Day Highest Share Movies

ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో 18వ రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మూవీస్ ని గమనిస్తే… 
AP-TG 18th Day Highest Share Movies
👉#KALKI2898AD – 2.84CR
👉#Baahubali2 – 2.60CR~
👉#Baahubali – 1.45CR~
👉#Maharshi – 1.40Cr
👉#Devara – 1.37CR*******
👉#AttarintikiDaredi – 1.34Cr
👉#HanuMan – 1.17CR
👉#Jailer(Dub) – 1.11CR
👉#Rangasthalam – 1.06Cr
👉#KGF2(Dub) – 97L
👉#AlaVaikunthapurramuloo – 83L
👉#RRRMovie – 81L
👉#Kantara(Dub) – 81L

మొత్తం మీద 18వ రోజు కల్కి మూవీ ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి టాప్ లో నిలిచింది. టాప్ 3 ప్లేసులలో ప్రభాస్ సినిమాలు నిలవగా దేవర మూవీ వర్కింగ్ డే లో ఎక్స్ లెంట్ హోల్డ్ తో టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకున్న దేవర ఇక లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 18 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here