Home న్యూస్ AP-TGలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ మూవీస్ ఇవే!!

AP-TGలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ మూవీస్ ఇవే!!

0

తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ టైంలో పెద్ద సినిమాల మార్కెట్ భారీగా పెరిగి పోగా సాలిడ్ గా గ్రాస్ కలెక్షన్స్ కూడా సొంతం అవుతూ ఉండటం విశేషం… బాహుబలి సిరీస్ తో పెరిగిన మార్కెట్ ను తర్వాత పాన్ ఇండియా మూవీస్ తో పాటు కొన్ని రీజనల్ మూవీస్ కూడా సాలిడ్ గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా….

RRR మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ తో రికార్డ్ ను భారీ మార్జిన్ తో నమోదు చేయగా రీసెంట్ గా ప్రభాస్ నటించిన సలార్ మూవీ సాలిడ్ గ్రాస్ ను అందుకోగా సంక్రాంతి మూవీస్ గుంటూరు కారం, హనుమాన్ లు కూడా నెల గ్యాప్ లో ఈ లిస్టులో ఎంటర్ అయ్యాయి…

మొత్తం మీద టాలీవుడ్ చరిత్రలో 200 కోట్లకు పైగా గ్రాస్ ను నాలుగు సినిమాలు అందుకోగా అందులో బాహుబలి2 300 కోట్ల గ్రాస్ ను అందుకోగా RRR మూవీ 400 కోట్ల మార్క్ ని దాటి బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది. ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…

AP-TG 9th Day Highest Share Movies

10 Highest Gross Movies in Telugu States
👉#RRR: 415.00CR
👉#Baahubali2: 330Cr
👉#Salaar: 234.05CR
👉#AlaVaikunthapurramuloo: 203Cr
👉#WaltairVeerayya -186.65CR
👉#SarileruNeekevvaru: 177.10Cr
👉#Baahubali: 175.40Cr
👉#SyeRaa: 168Cr
👉#Rangasthalam: 160Cr
👉#HanuMan: 148.60CR~
👉#GunturKaaram – 139.80Cr
👉#AdiPurush: 138.55Cr
👉#KGFChapter2(Dub) – 136.85CR
👉#SarkaruVaariPaata – 136.05Cr
👉#Maharshi- 131.60Cr
👉#Pushpa: 131.50Cr
👉#Saaho- 126.50Cr

మొత్తం మీద ఇవి టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న టాప్ మూవీస్… ఇక 2024 లో సెకెండ్ ఆఫ్ లో కొన్ని పెద్ద అలాగే మంచి సినిమాలు రిలీజ్ కానున్నాయి. దాంతో పాటు టాప్ స్టార్స్ మూవీస్ కూడా రానున్న టైంలో రిలీజ్ కానున్నాయి. మరి ఈ లిస్టులో ఎన్ని సినిమాలు చేరుతాయో చూడాలి.

AP-TG 8th Day Highest Share Movies!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here