Home న్యూస్ AP-TG లో ఆల్ టైం హైయెస్ట్ షేర్ సాధించిన టాప్ 10 మూవీస్!

AP-TG లో ఆల్ టైం హైయెస్ట్ షేర్ సాధించిన టాప్ 10 మూవీస్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల మార్కెట్ కూడా రీసెంట్ టైంలో భారీగా పెరిగి పోయింది. ఇది వరకటితో పోల్చితే ఈ మధ్య టాప్ స్టార్ మూవీస్ కి టికెట్ హైక్స్ సొంతం అవుతూ ఉండటంతో ఓపెనింగ్స్ సాలిడ్ గా వస్తూ ఉండగా మంచి టాక్ సొంతం చేసుకున్న సినిమాలు లాంగ్ రన్ ను కూడా దక్కించుకుంటూ ఉండటం విశేషం…

రీసెంట్ టైంలో తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో బాక్ టు బాక్ 3 సినిమాలు ఎంటర్ అవ్వడం విశేషం… లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చిన ప్రభాస్(Prabhas) సలార్(Salaar Movie) 2024 సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు(Mahesh Babu) నటించిన…

గుంటూరు కారం(Guntur Kaaram Movie) మరియు హనుమాన్(HanuMan Movie) లు ఓవరాల్ గా దుమ్ము లేపుతూ తెలుగు రాష్ట్రాల్లో టాప్ కలెక్షన్స్ మూవీస్ లిస్టులోకి ఎంటర్ అయ్యాయి. ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే…

AP-TG 8th Day Highest Share Movies!!

All Time top 10 Highest Share Movies in Telugu States
👉#RRR: 272.31CR
👉#Baahubali2: 204Cr
👉#Salaar: 150.73CR
👉#AlaVaikunthapurramuloo: 130.17Cr
👉#SarileruNeekevvaru: 117.50Cr
👉#WaltairVeerayya -115.10CR
👉#Baahubali: 114Cr
👉#SyeRaa: 106.4Cr
👉#Rangasthalam: 95.27Cr
👉#GunturKaaram – 90.53Cr
👉#SarkaruVaariPaata – 90.07Cr
👉#HanuMan: 89.50CR~
👉#AdiPurush: 86.25Cr
👉#Pushpa: 85.35Cr

ఇవీ ఓవరాల్ గా టాప్ మూవీస్ లిస్టు…. ఇక 2024 సెకెండ్ ఆఫ్ లో మంచి నోటబుల్ పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి….. మరి ఆ సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి ఇప్పుడు.

Tollywood All Time Highest Share, Gross Movies!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here