మూడో వీకెండ్ ని పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత బంగార్రాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా సోమ వారం ఆల్ మోస్ట్ 50% కి పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 19 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురు కోగా మరో సారి డ్రాప్స్ ను సొంతం చేసుకుంది కానీ తిరిగి….
ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు గ్రోత్ ని చూపెట్టి మొత్తం మీద 18 వ రోజు తో పోల్చితే 19 వ రోజు 3 లక్షలు డ్రాప్ అయ్యి 12 లక్షల షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది… దాంతో ఓవరాల్ గా సినిమా 19 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 8.29Cr
👉Ceeded: 6.82Cr
👉UA: 5.19Cr
👉East: 4.12Cr
👉West: 2.89Cr
👉Guntur: 3.43Cr
👉Krishna: 2.25Cr
👉Nellore: 1.75Cr
AP-TG Total:- 34.74CR(56.45Cr~ Gross)
👉Ka+ROI: 1.78Cr
👉OS – 1.48Cr
Total WW: 38.00CR(63.87CR~ Gross)
మొత్తం మీద సినిమా 39 కోట్ల టార్గెట్ ని అందుకోవాడానికి సినిమా ఇంకో కోటి ని అందుకోవాల్సిన అవసరం ఉంది…