Home న్యూస్ సీటిమార్ 19 డేస్ టోటల్ కలెక్షన్స్!

సీటిమార్ 19 డేస్ టోటల్ కలెక్షన్స్!

1347
0

గోపీచంద్ లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా మూడో వీకెండ్ వరకు డ్రాప్స్ ఏమి లేకుండా లిటిల్ గ్రోత్ ని కూడా సొంతం చేసుకని డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక వర్కింగ్ డేస్ లో ఎంత అయిన సినిమా 18 వ రోజున ఓవరాల్ గా 17 వ రోజు తో పోల్చితే సగం వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుని…

6 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా సినిమా ఇప్పుడు 19 వ రోజు కి వచ్చే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ గానే హోల్డ్ చేసి కేవలం 2 లక్షల రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుని 4 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో 5 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది.

మొత్తం మీద సినిమా ఇప్పుడు 19 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 2.72Cr
👉Ceeded: 1.99Cr
👉UA: 1.49Cr
👉East: 1.07Cr
👉West: 65L
👉Guntur: 1.10Cr
👉Krishna: 64L
👉Nellore: 54L
Total AP TG: 10.20CR(17.20CR~ Gross)
👉KA+ROI: 43L
👉OS: 11L~(No release in USA)
TOTAL Collections: 10.74CR(18.35CR~ Gross)
సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు కాగా ఇంకా 1.26 కోట్ల షేర్ ని సినిమా అందుకోవాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here