బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ లేటెస్ట్ మోస్ట్ వాంటెడ్ మూవీ అయిన మిషన్ ఇంపాజిబుల్ 7 డెడ్ రేకనింగ్ పార్ట్ 1(Mission: Impossible 7 Dead Reckoning Part One) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మీద ఉన్న భారీ అంచనాలను సినిమా పూర్తిగా అందుకోకపోయినా కూడా…
కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న సినిమా మొదటి ఎక్స్ టెండెడ్ 5 డేస్ వీకెండ్ లో సినిమా వరల్డ్ వైడ్ గా దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది సినిమా… ఇండియాలో 4 రోజుల్లో సినిమా 46.30 కోట్ల రేంజ్ లో….
నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 17.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా టోటల్ గా 5 రోజుల్లో ఇండియాలో 63.60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సాధించింది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర….
235 మిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకుని రచ్చ చేసింది సినిమా… ఇండియన్ కరెన్సీ లో చెప్పాలి అంటే సినిమా 5 రోజుల వీకెండ్ లో 1931 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇండియాలో ఈ ఫ్రాంచేజ్ లో…
రికార్డ్ ఓపెనింగ్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కూడా ఊచకోత కోసే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రచ్చ చేసింది సినిమా. ఇండియాలో వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ చేసే అవకాశం ఉండగా సినిమా అతి త్వరలో మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ మూవీగా నిలవబోతుంది.