బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 50 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని ఆల్ రెడీ దాటేసి కుమ్మేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా ఉగాది వీకెండ్ లో కొత్త సినిమాల మధ్య పోటిలో కూడా మంచి జోరునే చూపించి హోల్డ్ ని కొనసాగించడం విశేషం.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18వ రోజు రంజాన్ పండగ హాలిడే కలిసి రావడంతో మరోసారి జోరు చూపించగా 19వ రోజు వర్కింగ్ డే లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా రెండు రోజులు కలిపి బాక్స్ ఆఫీస్ దగ్గర 70 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని….
సొంతం చేసుకుని కుమ్మేసింది. వరల్డ్ వైడ్ గా 75 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకుని ఊరమాస్ రచ్చని కొనసాగించగా ఇప్పుడు టోటల్ గా 19 రోజులు పూర్తి అయ్యే టైంకి…
వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#CourtStateVsANobody 19 Days WW Collections(Inc GST)
👉Nizam – 11.20CR~
👉Ceeded – 1.95CR~
👉Andhra – 8.20Cr~
AP-TG Total – 21.35CR(37.40CR~ Gross)
👉KA+ROI: 2.43Cr
👉OS- 5.07CR
Total World Wide Collections: 28.85CR(55.15CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 19 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 21.85 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. ఇక మిగిలిన రన్ లో లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.