Home న్యూస్ 19 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్…19వ రోజు మరోసారి భీభత్సం!!

19 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్…19వ రోజు మరోసారి భీభత్సం!!

0
Jr NTR Devara Movie 19 Days Total WW Collections
Jr NTR Devara Movie 19 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) రిలీజ్ అయిన మూడో వీక్ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టి కూడా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉంది.

సినిమా 18వ రోజు వర్కింగ్ డే లో సాలిడ్ హోల్డ్ ని చూపించగా 19 వ రోజు మరోసారి వర్కింగ్ డే లో ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించింది. కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని భావించగా అనుకున్నట్లుగానే సినిమా 19వ రోజున ఇప్పుడు ఓవరాల్ గా…

1.02 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకున్న సినిమా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది. మిగిలిన చోట్ల మాత్రం సినిమా స్లో డౌన్ అవ్వగా 19వ రోజు వరల్డ్ వైడ్ గా 1.19 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా…

Devara Movie 19 Days Total World Wide Collections!!

ఓవరాల్ గా 19 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devara Movie 19 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 60.66Cr
👉Ceeded: 29.97CR
👉UA: 17.48Cr
👉East: 10.17Cr
👉West: 8.06Cr
👉Guntur: 13.14Cr
👉Krishna: 8.98Cr
👉Nellore: 6.64Cr
AP-TG Total:- 155.10CR(224.20CR~ Gross)
👉KA: 17.75Cr
👉Tamilnadu: 4.13Cr
👉Kerala: 97L~
👉Hindi+ROI: 33.62Cr
👉OS – 35.90Cr****approx
Total WW Collections: 247.47CR(Gross- 431.20CR~)

మొత్తం మీద సినిమా 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 63.47 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా మాస్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో కుమ్మేస్తుందో చూడాలి.

Devara Movie 15 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here