సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ ను సాలిడ్ గా షేక్ చేసి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా మూడో వీకెండ్ లో ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో పర్వాలేదు అనిపించేలా జోరు చూపించిన తర్వాత ఇప్పుడు తిరిగి వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా…
సినిమా లిమిటెడ్ థియేటర్స్ లో మేజర్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను కొనసాగించి ఓకే అనిపించే రేంజ్ లో షేర్స్ ని అయితే సొంతం చేసుకుంది ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా 19వ రోజు సాధించిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా…
118 కోట్ల సాలిడ్ గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. మొత్తం మీద 19వ రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా 16 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 19 లక్షల రేంజ్ లో షేర్ ని 45 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది.
దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 19 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Nani Hit3 Movie 19 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 18.36Cr
👉Ceeded: 5.09Cr
👉UA: 5.30Cr
👉East: 2.91Cr
👉West: 2.26Cr
👉Guntur: 2.88Cr
👉Krishna: 2.61Cr
👉Nellore: 1.37Cr
AP-TG Total:- 40.78CR(71.80CR~ Gross)
👉KA+ROI – 6.98Cr
👉Other Languages – 2.00Cr~
👉OS – 12.58Cr~….Approx
Total World Wide – 62.34CR(118.40CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 12.34 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా మిగిలిన రన్ లో ఇంకా ప్రాఫిట్ ను ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.