Home న్యూస్ 19 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్…..జోరు తగ్గని రెబల్ స్టార్ రాంపెజ్!!

19 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్…..జోరు తగ్గని రెబల్ స్టార్ రాంపెజ్!!

0
Kalki 2898 AD Movie 19 Days Total World Wide Collections
Kalki 2898 AD Movie 19 Days Total World Wide Collections

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ మూడో వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న తర్వాత సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యింది. వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన సినిమా కొంచం డ్రాప్ అయినా కూడా ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా సినిమా….

19వ రోజు వర్కింగ్ డే లో ఓవరాల్ గా మరోసారి మంచి హోల్డ్ నే చూపించింది అని చెప్పాలి ఇప్పుడు… సినిమా కొత్త రిలీజ్ లతో పోల్చితే చాలా బెటర్ గానే ఇప్పటికీ హోల్డ్ చేసి అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో జోరు చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు… ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

తెలుగు రాష్ట్రాల్లో 72 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా 4.20 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా 9.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించింది. దాంతో టోటల్ గా 19 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Kalki 2898 AD 19 Days Total World Wide Collections!!

Kalki 2898 AD 19 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 86.51Cr
👉Ceeded: 20.12CR
👉UA: 20.61Cr
👉East: 11.87Cr
👉West: 8.87Cr
👉Guntur: 10.62CR
👉Krishna: 10.72Cr
👉Nellore: 5.80Cr
AP-TG Total:- 175.12CR(273.50CR~ Gross)
👉KA: 33.65Cr
👉Tamilnadu: 20.65Cr
👉Kerala: 11.73Cr
👉Hindi+ROI: 132.20Cr~
👉OS – 122.50Cr*****(Updated)
Total WW Collections: 495.85CR(Gross- 968.05CR~)

మొత్తం మీద 19వ రోజు మరోసారి మంచి హోల్డ్ ని చూపించిన కల్కి మూవీ 372 కోట్ల మమ్మోత్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 123.85 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది… బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతున్న సినిమా ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

Kalki 2898 AD 18 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here