రిమార్కబుల్ హోల్డ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల చెల్లాచెదురు చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), మూడో వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా 19వ రోజున ఫుల్ వర్కింగ్ డే లో అనుకున్న అంచనాలను మించి కలెక్షన్స్ ని అందుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో అలాగే హిందీలో అనుకున్న అంచనాలను మించి పోయి ఓ రేంజ్ లో కుమ్మేసింది సినిమా….తెలుగు రాష్ట్రాల్లో 1-1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే ఏకంగా 1.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మాస్ కుమ్ముడు కుమ్మింది…
ఇక హిందీలో అంచనాలను మించి పోవడంతో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 6 కోట్లకు పైగా ఉండటం ఖాయం అనుకుంటే మొత్తం మీద 8.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 18.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ కుమ్ముడు కుమ్మింది ఇప్పుడు.
ఇక టోటల్ గా సినిమా 19 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 19 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 95.57Cr
👉Ceeded: 31.25Cr
👉UA: 23.46Cr
👉East: 12.63Cr
👉West: 9.73Cr
👉Guntur: 15.12Cr
👉Krishna: 12.48Cr
👉Nellore: 7.67Cr
AP-TG Total:- 207.91CR(313.00CR~ Gross)
👉KA: 50.55Cr
👉Tamilnadu: 32.90Cr
👉Kerala: 7.52Cr
👉Hindi+ROI : 330.90Cr
👉OS – 114.65Cr***Approx
Total WW Collections : 744.43CR(Gross- 1,546.05CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 19 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఏకంగా 124.43 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ తో సినిమా సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతుంది. ఇక ఈ వీక్ లో మరింత జోరుని సినిమా చూపించే అవకాశం ఎంతైనా ఉంది.