బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టడీ గా లాంగ్ రన్ లో ఎంజాయ్ చేస్తున్న యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ మూడో వీక్ వర్కింగ్ డేస్ లో పర్వాలేదు అనిపించేలా డ్రాప్స్ ను మాత్రమే సొంతం చేసుకుని లాభాలను పెంచుకుంటూ ఉండగా ఆల్ మోస్ట్ 19 రోజుల్లో ఇప్పుడు…
వరల్డ్ వైడ్ గా 33 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమాకి 19వ రోజు వర్షాలు కొంచం ఇబ్బంది పెట్టగా ఉన్నంతలో తెలుగు రాష్ట్రాల్లో 18వ రోజుతో పోల్చితే 3 లక్షలు మాత్రమే డ్రాప్ అయిన సినిమా ఓవరాల్ గా…
14 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 19వ రోజున 35 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు 19 డేస్ కంప్లీట్ అయ్యే టైంకి…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sree Vishnu Single Movie 19 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 5.82Cr~
👉Ceeded: 1.52Cr
👉Andhra: 6.08Cr~
AP-TG Total:- 13.42CR(24.45CR~ Gross)
👉KA+ROI+OS : 3.75CR****approx
Total WW Collections: 17.17CR(Gross – 32.95CR~)
మొత్తం మీద 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 10.17 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సాలిడ్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుండగా మిగిలిన రన్ లో లాభాలను మరింత పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.