మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ తుడరుం(Thudarum Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల తర్వాత కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా అన్ని చోట్లా మాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా…
ఇప్పుడు కేరళలో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. కేరళ చరిత్రలో మొట్ట మొదటి 90 కోట్లు, 95 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న తర్వాత ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయే రేంజ్ లో మొట్ట మొదటి 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా….
తుడరుం మూవీ ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేసింది….ఇక సినిమా 19వ రోజున మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి 3.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది.
దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 19 రోజుల్లో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thudarum Movie Movie 19 Days Total WW Collections Report
👉Kerala – 100.00CR~
👉Telugu States – 3.46Cr~
👉Karnataka – 8.20Cr~
👉Tamil+ROI – 8.65Cr
👉Overseas – 89.15CR ***Approx
Total WW Collections – 209.46CR(103.20CR~ Share)
ఓవరాల్ గా 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన ఎపిక్ కలెక్షన్స్ తో 57.2 కోట్ల రేంజ్ లో సాలిడ్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపుతూ ఉండగా మిగిలిన రన్ లో సినిమా లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.