మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie) మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా సూపర్బ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని…మాస్ రచ్చ చేయగా లాంగ్ రన్ లో మంచి రికవరీని సొంతం చేసుకున్న సినిమా మొదటి రోజు వచ్చిన టాక్ కి ఓవరాల్ గా డీసెంట్ రిజల్ట్ ను సొంతం చేసుకోబోతుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ థియేటర్స్ లో షేర్స్ ని ఇంకా సాధిస్తూ రన్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18వ రోజున 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా….
19వ రోజున బాక్స్ అఫీస్ దగ్గర మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసి 8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా మరో లక్ష షేర్ ని సొంతం చేసుకున్న విశ్వం మూవీ ఓవరాల్ గా ఇప్పుడు 19 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Viswam 19 Days Collections Report
👉Nizam: 3.41CR~
👉Total Andhra: 4.79Cr
AP-TG Total:- 8.20(14.87CR~ Gross)
👉KA+ROI+OS: 78L~
Total WW Collections: 8.98CR~(16.85CR~ Gross)
(87%~ Recovery)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 10.3 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 19 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.32 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.