నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ లో అల్టిమేట్ కలెక్షన్స్ ని మూడో ఆదివారం సొంతం చేసుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా మూడో వీకెండ్ లో బెస్ట్ అనిపించే రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ ని పూర్తీ చేసుకున్న తర్వాత సినిమా ఇప్పుడు మళ్ళీ వర్కింగ్ డేలో…
ఎంటర్ అయిన సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి వసూళ్ళని సొంతం చేసుకునేలా ఉందని చెప్పాలి. సినిమా మూడో వీకెండ్ లో శుక్ర, శని వారాలలో సాధించే రేంజ్ వసూళ్ళని అందుకునేలా ఉందని చెప్పాలి. సినిమా 18 వ రోజు తో పోల్చితే ఇప్పుడు…
19 వ రోజు ఆల్ మోస్ట్ 55% రేంజ్ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు 19 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 30-35 లక్షల రేంజ్ కలెక్షన్స్ తో సాలిడ్ గా హోల్డ్ చేసేలా ఉందని చెప్పాలి. మరి సినిమా అఫీషియల్ ఇదే రేంజ్ వసూళ్లు సాధిస్తుందా లేక ఇది వరకు వీక్స్ లో మాదిరిగా డ్రాప్స్ ని ఏమైనా ఎక్కువ సొంతం చేసుకుంటుందో చూడాలి.