బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ మూడో వీకెండ్ లో వీర విహారం చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) 18 రోజుల వీకెండ్ లో మమ్మోత్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా ఇప్పుడు 19 వ రోజు నుండి తిరిగి వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా…
అన్ని చోట్ల సినిమా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తోనే హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఆల్ మోస్ట్ 65-70% రేంజ్ లో డ్రాప్స్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో…
కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా హిందీలో మాత్రం మరోసారి ఎక్స్ లెంట్ గా జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం కాగా మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు 1 కోటి రేంజ్ నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది..
ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది…ఇక సినిమా కర్ణాటక తమిళ్ అండ్ కేరళ కలిపి ఓవరాల్ గా 30-35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా హిందీలో ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపిస్తూ ఉండగా….
సండే తో పోల్చితే 65% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండటంతో ఓవరాల్ గా సినిమా ఈ రోజు 9-10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే నెట్ కలెక్షన్స్ మరికాస్త పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఓవర్సీస్ లో కూడా…
పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తూ ఉండగా మొత్తం మీద సినిమా ఇప్పుడు 19వ రోజున వరల్డ్ వైడ్ గా 6.5-7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక ఫైనల్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు, ఇక టోటల్ గా 19 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.