మిగిలిన చోట్ల కలెక్షన్స్ తో పోల్చితే హిందీలో ఊహకందని ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్నా కూడా తెలుగు రాష్ట్రాల సైతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పరుగును సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగిస్తూ దూసుకు పోతూ ఉండగా…
మూడో వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో తిరిగి ఎంటర్ అయినా కూడా సినిమా మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 19వ రోజున అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా ట్రెండ్ ను చూపించి కుమ్మేసిన పుష్ప 2 మూవీ ఓవరాల్ గా….
1.35 కోట్ల రేంజ్ లో షేర్ ని 19వ రోజున సొంతం చేసుకుని రచ్చ చేసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రలలో 19వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి.
ఇక 19వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మూవీస్ ని గమనిస్తే…
AP-TG 19th Day Highest Share Movies
👉#Baahubali2 – 2.18CR~
👉#Baahubali – 1.80R~
👉#AttarintikiDaredi – 1.38Cr
👉#Pushpa2TheRule – 1.35Cr*******
👉#GeethaGovindam – 1.32Cr~
👉#Devara – 1.02CR
👉#HanuMan – 1.00CR
👉#Karthikeya2 – 96L
👉#Mahanati – 95L~
👉#Rangasthalam – 86L
👉#Sarrainodu – 75L~
👉#Maharshi – 73L
👉#KALKI2898AD – 72L
👉#SyeRaa – 70L
మొత్తం మీద బాహుబలి2 మూవీ మరోసారి టాప్ కలెక్షన్స్ లిస్టులో టాప్ లో కొనసాగగా ఆల్ మోస్ట్ ఏడున్నర ఏళ్ళుగా టాప్ లో బాహుబలి2, 9 ఏళ్ళు క్రితం బాహుబలి టాప్ 2 లో 11 ఏళ్ల క్రితం మూవీ అత్తారింటికి దారేది టాప్ 3 ప్లేసులలో నిలిచి దుమ్ము లేపాయి ఇప్పుడు….