మూడో వీకెండ్ వరకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా కొంచం డ్రాప్స్ ను హెవీగానే సొంతం చేసుకుంది. అయినా కానీ ఆల్ రెడీ సినిమా కి అనుకున్న దాని కన్నా కూడా ఎక్స్ లెంట్ లాభాలు సొంతం అయ్యాయి అని చెప్పాలి. ఇక సినిమా 19వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మరో సారి వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా సినిమా 18వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 25% టు 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా… దాంతో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా సినిమా ఈ రోజున…
36 లక్షల నుండి 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…
45 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా వర్కింగ్ డేస్ లో స్లో అయినా ఉన్నంతలో మిగిలిన మూవీస్ తో కంపేర్ చేస్తే పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది. ఇక సినిమా మొత్తం మీద 19 రోజుల్లో సాధించే టోటల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.