Home న్యూస్ 19వ రోజు టాప్ కలెక్షన్స్…దేవర మరోసారి మాస్ రచ్చ చేసిందిగా!!

19వ రోజు టాప్ కలెక్షన్స్…దేవర మరోసారి మాస్ రచ్చ చేసిందిగా!!

0

రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఊరమాస్ హోల్డ్ ని చూపెడుతూ లాంగ్ రన్ లో రిమార్కబుల్ జోరుని చూపిస్తూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara part 1) దుమ్ము లేపే రేంజ్ లో ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుంటూ ఉండగా…

సినిమా 19 వ రోజు కోటి రేంజ్ మార్క్ ని అందుకోవడం టచ్ అండ్ గో లా అనిపించినా ఓవరాల్ గా నైట్ షోలకు మంచి ట్రెండ్ నే చూపించిన దేవర మూవీ కోటి మార్క్ ని దాటేసి ఓవరాల్ గా 1.02 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించింది ఇప్పుడు….

మొత్తం మీద 19వ రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించడమే కాదు 19వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుంది. కోటి షేర్ ని 19 వ రోజున అందుకున్న అతి కొద్ది మూవీస్ లో ఒకటిగా నిలిచింది దేవర…

AP-TG 19th Day Highest Share Movies

ఒకసారి 19వ రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే… 
AP-TG 19th Day Highest Share Movies
👉#Baahubali2 – 2.18CR~
👉#Baahubali – 1.80R~
👉#AttarintikiDaredi – 1.38Cr
👉#GeethaGovindam – 1.32Cr~
👉#Devara – 1.02CR*******
👉#HanuMan – 1.00CR
👉#Karthikeya2 – 96L
👉#Mahanati – 95L~
👉#Rangasthalam – 86L
👉#Sarrainodu – 75L~
👉#Maharshi – 73L
👉#KALKI2898AD – 72L
👉#SyeRaa – 70L

ఓవరాల్ గా బాహుబలి2 ఎపిక్ రన్ రికార్డ్ ఇప్పటికీ టాప్ లో కొనసాగుతూ ఉండగా 11 ఏళ్ల క్రితం వచ్చిన అత్తారింటికి దారేది సినిమా 3వ ప్లేస్ లో చిన్న మూవీ గీత గోవిందం 4వ ప్లేస్ లో నిలిచాయి. ఇక దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 16 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here