Home న్యూస్ అప్పట్లో ట్రోల్స్….కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రికార్డ్ కొట్టే 1st టాలీవుడ్ హీరోగా ఎన్టీఆర్ చరిత్రకెక్కబోతున్నాడు!!

అప్పట్లో ట్రోల్స్….కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రికార్డ్ కొట్టే 1st టాలీవుడ్ హీరోగా ఎన్టీఆర్ చరిత్రకెక్కబోతున్నాడు!!

0

6 ఏళ్ళుగా సోలో హీరోగా సినిమా చేయని యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ సోలో మూవీ అయిన దేవర(Devara Part 1 Movie) భారీ అంచనాల నడుమ రిలీజ్ కానుండగా, ఓపెనింగ్స్ పరంగా సినిమా సంచలన రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయింది అనే చెప్పాలి…

కానీ మిగిలిన టాప్ స్టార్స్ తో పోల్చితే సోషల్ యంగ్ టైగర్ పై అప్పట్లో కొన్ని ట్రోల్స్ పడేవి, అందులో ఓపెనింగ్స్ ఉంటాయి లాంగ్ రన్ ఉండదు అనే ట్రోల్స్ పడగా, తెలుగు రాష్ట్రాల మెయిన్ సెంటర్స్ లో హైదరాబాదు లోని RTC X రోడ్స్ మెయిన్ సెంటర్ కాగా ఇక్కడ మిగిలిన హీరోలు అందరూ కూడా..

ఎప్పుడో కోటి గ్రాస్ మార్క్ ని అందుకోగా అందరు టాప్ హీరోలలో ఒక్కడ చాలా లేట్ గా కోటి గ్రాస్ ను అందుకున్న హీరోగా ఎన్టీఆర్ నిలిచాడు….అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా మిగిలిన ఎవ్వరూ సాధించని హిస్టారికల్ రికార్డ్ ను ఇప్పుడు ఇక్కడ సొంతం చేసుకోబోతున్నాడు…

మిగిలిన హీరోల సినిమాలకు ఇక్కడ కోటి గ్రాస్ ను అందుకోవడానికి 2 రోజుల టైం పట్టగా…ఇప్పుడు టాలీవుడ్ హిస్టరీలోనే ఏ సినిమా సాధించని రేంజ్ లో రిలీజ్ అయిన మొదటి రోజే ఇక్కడ 1 కోటి గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది….

Devara Part 1 Pre Release Business Details!!

ఇది వరకు ఇక్కడ ఆర్ ఆర్ ఆర్ 75 లక్షలకు పైగా గ్రాస్ ను, కల్కి 78 లక్షలకు పైగా గ్రాస్ ను గుంటూరు కారం 81.6 లక్షలకు పైగా గ్రాస్ ను అందుకుని ఆల్ టైం రికార్డ్ కొడితే…ఇప్పుడు భారీ షోలతో రిలీజ్ కానున్న దేవర మూవీ మొదటి రోజే ఇక్కడ కోటి గ్రాస్ మార్క్ ని…

అందుకుని ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి చరిత్రలోకి ఎక్కబోతుంది…దాంతో ఒకప్పుడు లేట్ గా కోటి గ్రాస్ ను అందుకున్నాడు అని ట్రోల్స్ పడ్డ ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా తొలిరోజే కోటి గ్రాస్ తో ఎపిక్ రికార్డ్ కొట్టబోతున్నాడు…

ఇక ఎన్టీఆర్ సినిమాలకు లాంగ్ రన్ ఉండదు అన్న ట్రోల్స్ కూడా ఉన్నాయి…ఎన్టీఆర్ చేసిన రీసెంట్ మూవీస్ లో యునానిమస్ పాజిటివ్ రివ్యూలు అన్ని వర్గాల నుండి వచ్చిన సినిమాలు లేవు…అన్నీ ఎబో యావరేజ్ మూవీస్ లెవల్ లోనే ఉండగా ఇప్పుడు దేవర కి యునానిమస్ రెస్పాన్స్ ఉంటే దసరా వరకు ఎక్స్ లెంట్ లాంగ్ రన్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here