Home న్యూస్ 39 రోజుల జాతరకి 40వ రోజు బ్రేక్ పడింది…ఏం ఎపిక్ రన్ సామి ఇది!

39 రోజుల జాతరకి 40వ రోజు బ్రేక్ పడింది…ఏం ఎపిక్ రన్ సామి ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోయిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) అన్ని చోట్లా ఊరమాస్ కలెక్షన్స్ ని అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూగా 1 కోటి షేర్ ని 13 రోజుల పాటు కొనసాగించింది…తర్వాత 1 కోటి రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా…

సినిమా నాన్ స్టాప్ గా 32 రోజుల పాటు కొనసాగించి మాస్ రచ్చ చేయగా ఇప్పుడు ఒక కోటికి తగ్గకుండా గ్రాస్ కలెక్షన్స్ ని నాన్ స్టాప్ గా 39 రోజుల పాటు కొనసాగించింది.. రెండేళ్ళ క్రితం వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 38 రోజుల పాటు కోటికి తగ్గకుండా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకోగా…

ఇప్పుడు కల్కి మూవీ ఎలాంటి హాలిడే అడ్వాంటేజ్ లు లేకుండా రన్ స్లో అయిన టైంలో వర్షాల ఇబ్బందులను కూడా ఫేస్ చేస్తూ 39 రోజుల పాటు మాస్ రచ్చ చేయడం విశేషం. ఒక సారి సినిమా డే వైజ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 40 Days Total World Wide Collections!!

Day 1 WW Collections — 96.16CR~(183.20CR~ Gross)
Day 2 WW Collections — 50.20CR~(96.40CR~ Gross)
Day 3 WW Collections — 51.68CR~(101.10CR~ Gross)
Day 4 WW Collections — 67.69CR~(126.60CR~ Gross)
Day 5 WW Collections — 32.31CR~(63.70CR~ Gross)
(OS Updated)
Day 6 WW Collections — 22.64CR~(44.50CR~ Gross)
Day 7 WW Collections — 23.24CR~(45.20CR~ Gross)
(OS Updated)
Day 8 WW Collections — 17.49CR~(33.50CR~ Gross)
Day 9 WW Collections — 13.08CR~(25.60CR~ Gross)
Day 10 WW Collections — 25.22CR~(49.00CR~ Gross)
(OS Updated)
Day 11 WW Collections — 35.91CR~(70.25CR~ Gross)
(OS Updated)
Day 12 WW Collections — 7.91CR~(16.55CR~ Gross)
Day 13 WW Collections — 6.96CR~(15.60CR~ Gross)
Day 14 WW Collections — 5.92CR~(12.80CR~ Gross)
Day 15 WW Collections — 5.66CR~(12.50CR~ Gross)
Day 16 WW Collections — 5.11CR~(10.35CR~ Gross)
Day 17 WW Collections — 11.27CR~(23.50CR~ Gross)
Day 18 WW Collections — 13.29CR~(28.50CR~ Gross)
Day 19 WW Collections — 4.20CR~(9.20CR~ Gross)
(OS Updated)

Day 20 WW Collections — 4.78CR~(10.35CR~ Gross)
Day 21 WW Collections — 5.37CR~(11.10CR~ Gross)
Day 22 WW Collections — 1.88CR~(4.00CR~ Gross)
Day 23 WW Collections — 2.07CR~(4.35CR~ Gross)
Day 24 WW Collections — 3.95CR~(8.15CR~ Gross)
Day 25 WW Collections — 5.85CR~(12.50CR~ Gross)
Day 26 WW Collections — 1.35CR~(2.85CR~ Gross)
Day 27 WW Collections — 1.32CR~(2.80CR~ Gross)
Day 28 WW Collections — 1.16CR~(2.40CR~ Gross)
Day 29 WW Collections — 1.08CR~(2.20CR~ Gross)
Day 30 WW Collections — 1.10CR~(2.35CR~ Gross)
Day 31 WW Collections — 1.96CR~(4.10CR~ Gross)
Day 32 WW Collections — 2.73CR~(5.65CR~ Gross)
Day 33 WW Collections — 0.83CR~(1.90CR~ Gross)
Day 34 WW Collections — 0.62CR~(1.40CR~ Gross)
Day 35 WW Collections — 0.57CR~(1.35CR~ Gross)
Day 36 WW Collections — 0.65CR~(1.45CR~ Gross)
Day 37 WW Collections — 0.66CR~(1.45CR~ Gross)
Day 38 WW Collections — 0.91CR~(2.05CR~ Gross)
Day 39 WW Collections — 0.95CR~(2.10CR~ Gross)
Day 40 WW Collections — 0.37CR~(0.85CR~ Gross)

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ రన్ కి 40 వ రోజున బ్రేక్ పడినా కూడా ఈ రేంజ్ లో రన్ ని రీసెంట్ టైంలో సొంతం చేసుకున్న టాప్ స్టార్ మూవీ ఇదే అవ్వడం, ఇప్పటికీ ఎంతో కొంత షేర్స్ తో రన్ అవుతూ ఉండటంతో మిగిలిన రన్ లో ప్రాఫిట్స్ ను ఇంకా పెంచుకునే అవకాశం సినిమాకి ఎంతైనా ఉంది.

Kalki 2898 AD 38 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here